Visit our website for appropriate Telugu quotes for your project!
Discover a wide range of Telugu quotes suitable for any project. Whether you need inspiration, motivation, or just a beautiful line to complete your work, we've got you covered.
By ఇగొర్ బ్యూనెవిసి, బిజినెస్ గ్రోత్ మెంటార్
నాయకుడు రైతులా ఆలోచించాలి. రైతు తన పంట బాగా పెరగడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాడు. నేల స్వభావానికి తగిన మొక్కలను ఎంచుకోవడం, నీరుపెట్టడం, ఎరువులు వేయడం, కలుపు తొలగించడంతో పాటు ఆ పంట ఎదగడానికి తగిన సమయమిచ్చి ఓపిగ్గా ఎదురుచూస్తాడు. తన బృందాన్ని పంటలా జాగ్రత్తగా చూసుకొనేవారే ఉత్తమ నాయకుడు.
© Copyright 2024 Bvirtuoso